కమిషనర్ కుమార్తె నిశ్చితార్థ వేడుకలు తారాస్థాయికి చేరుకుంటుండగా, ఆ రాత్రి మద్యం సేవించిన తర్వాత అర్జున్ మరియు ప్రియల మధ్య తీవ్ర వాదన జరుగుతుంది. కలత చెంది ఒంటరిగా బయటకు వెళ్లిన ప్రియ తెలియకుండానే ఒక సైకో చేతిలో చిక్కుకుంటుంది.
As the celebrations hit their peak at the Commissioner’s daughter’s engagement party, a heated argument breaks out between Arjun and Priya after a night of drinking. Upset and storming out alone, Priya unknowingly walks straight into danger when she falls into the hands of a psycho.