Home / Series / రాంబో ఇన్ లవ్ / Aired Order / Season 1 / Episode 3

వైల్డ్ కార్డ్

రాంబాబు సుకన్యను బయటకు పంపడానికి అబోతు అనే అసాధారణ పెట్టుబడిదారుడిని తీసుకువస్తాడు. కానీ అతని ప్లాన్ బెడిసికొట్టి సుకన్య అతనిపై ఉన్న పట్టును మరింత బలపరుస్తుంది.

తెలుగు English
  • Originally Aired September 12, 2025
  • Runtime 20 minutes
  • Network JioHotstar
  • Created November 4, 2025 by
    Suryasharks
  • Modified November 4, 2025 by
    Suryasharks